ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్ల ముప్పు 3 రేట్లు అధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకున్న సందర్భంలో కొత్త కరోనా వేరింయట్ ఒమిక్రాన్‌తో మళ్లీ గతంలోని లాక్ డౌన్ లాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌పై పలు ఆసక్తికర విషయాలను శాస్ర్తవేత్తలు బయటపెట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌తో రీఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉందని జొహెన్స్‌బర్గ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. గతంలో ఇన్ఫెక్షన్ కారణంగా వెలువడిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకునే లక్షణం ఒమిక్రాన్‌కు ఉందని వారు పేర్కొన్నారు.
సాధారణంగా కరోనా పాజిటివ్‌గా తేలిన మూడు నెలల అనంతరం మరోసారి కరోనా బారినపడితే దాన్ని రీఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. కరోనాలోని బీటా, డెల్టా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల రీఇన్ఫెక్షన్ ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు.. ఒమిక్రాన్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
గతంలో కరోనా నుండి కోలుకున్నవారు మరోసారి ఆ ఇన్ఫెక్షన్ బారినపడితే అది తీవ్రస్థాయి వ్యాధికి చేరే అవకాశం సహజంగానే తక్కువగా ఉంటుంది. అయితే ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్ ముప్పు అధికంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో తీవ్రస్థాయి వ్యాధి నుంచి కలిగే రక్షణ కూడా తగ్గిపోతుందేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకుని గతంలో కరోనా బారినపడినవారిలోని రోగనిరోధక సామర్థ్యాన్ని కూడా ఒమిక్రాన్ తప్పించుకుని ఇన్ఫెక్షన్ను అదే పనిగా కొనసాగేలా చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!