Syria: అసద్ భార్య యూకేలో లేదు.. తేల్చి చెప్పిన బ్రిటన్ పీఎంవో
- సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ భార్య యూకేలో లేదు
- తేల్చి చెప్పిన బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ భార్య అస్మా యూకేకి తిరిగి రాలేదని బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. బ్రిటిష్-సిరియా జాతీయురాలైన అస్మా.. భర్త అసద్ పాలనలోని యుద్ధ నేరాల్లో ఆమె పాత్ర కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రయాణ నిషేధాలు, ఆస్తుల జప్తులు అమల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Bobby Comments : ఆ నిర్మాత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు.. ఎవరంటే..?
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇదిలా ఉంటే సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాక.. అధ్యక్షుడు అసద్ రష్యాకు పారిపోయాడు. అయితే అసద్ భార్య అస్మా రష్యాలో ఉండేందుకు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసద్‌కు అస్మా విడాకులు ఇచ్చేసి యూకేకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపించాయి. అస్మా.. యూకే పౌరురాలు. భర్తకు విడాకులు ఇచ్చి సొంత దేశానికి చేరుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తాజాగా ఇదే విషయంపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. అస్మా.. యూకేకు రాలేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇటీవల సిరియాను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధ్యక్షుడు అసద్.. రష్యాకు పారిపోయాడు. ప్రస్తుతం రష్యాలో రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే ముందు జాగ్రత్తగా అసద్.. భారీగానే నగదు కూడబెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి. విమానాల్లో కట్టలు.. కట్టలు డబ్బులు రష్యాకు తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలో భాగంగానే సిరియాపై తిరుగుబాటుదారులు చెలరేగిపోయారని ఇరాన్ ఆరోపించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ధ్వజమెత్తారు. సిరియా భూభాగం ఆక్రమించుకోవడం అంతర్జాతీయ నేరంగా పరిగణించాలని ఖమేనీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan Air Strikes: రగిలిపోతున్న తాలిబన్లు.. పాక్ ఎయిర్ స్ట్రైక్స్‌లో 46 మంది మృతి..
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!