కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ వేయించుకోవాల్సిందేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తుంటే తప్పనిసరిగా మూడో వేవ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ కూడా తీసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా.. మూడో డోస్ తీసుకున్న వారిని ఇతరులతో పోల్చి చూస్తే వారిలో కరోనా వ్యాధి తీవ్రత తక్కువగా కనిపించిందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
Read Also: వైరల్ అవుతున్న సజ్జనార్ ట్వీట్.. పెట్రోల్ ధరలకు సొల్యూషన్
Also Read
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
ప్రపంచంలో ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌పై నిర్వహించిన ఓ సర్వే ద్వారా ఈ విషయం స్పష్టమైంది. 12 ఏళ్లకు పైబడి ఫైజర్ వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకున్న వారిని గతంలో కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ పొందిన వారితో పరీక్షించగా… ఫైజర్ మూడో డోస్ టీకా తీసుకున్న వారిలో అధికంగా యాంటీబాడీలు ఉత్పన్నమైనట్లు వెల్లడైంది. ఈ సర్వేలో సుమారు 7,28,321 మంది పాల్గొన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించినట్లు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!