South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్..
- దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్..
- యూన్ సుక్ యోల్ అరెస్ట్ చేసిన విచారణ అధికారులు..
- దక్షిణ కొరియాలో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Korea: దక్షిణ కొరియా దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను కొరియన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విచారణ అధికారులు వెల్లడించారు. ఇక, ఈరోజు తెల్లవారుజామున సుమారు 3000 వేల మంది పోలీసులతో పాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు యూన్ సుక్ యోల్ అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడి తన వ్యక్తిగత భద్రతా దళాల వెనకకు వెళ్లి దాక్కోవడంతో యూన్ ను అతి కష్టం మీద అరెస్ట్ చేశారు. దీంతో యూన్ మద్దతుదారులతో పాటు అధికార పీపుల్ పవర్ పార్టీ సభ్యులు అధ్యక్ష భవనం దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలను నిరసించడంతో.. అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
Read Also: Jagganna Thota Prabhala Theertham: నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం.. భారీ ఏర్పాట్లు
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
అయితే, యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటన దక్షిణ కొరియన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యాలలో ఒకటైన దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీని వల్ల డిసెంబర్ 14న యూన్ పై అభిశంసన తీర్మనం ద్వారా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని చట్టసభ సభ్యులు ఓటు వేశారు. ఇక, రాజ్యాంగ న్యాయస్థానం ఆ అభిశంసనను సమర్థించడంతో.. అతనిని శాశ్వతంగా పదవి నుంచి తొలగించారు.
At 4 a.m., the Corruption Investigation Office and the Special Investigations Unit are attempting to execute a second arrest warrant for the president, mobilizing over 1,000 police officers. In response, citizens in South Korea have gathered in front of the presidential residence… pic.twitter.com/jTGjxkGV9z
— 🇰🇷김정현 Alfred J Kim🇺🇸 (@Alfredbexus) January 14, 2025
BREAKING : Update South Korea
Police & Officials begin moving barriers in new attempt to arrest President Yoon
supporters of Yoon are gathered to stop them
— Gio DeBatta 🍸 (@GDebatta) January 14, 2025
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!