Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story San Diego Plane Crash All Six Passengers Dead

Plane Crash: శాన్ డియాగోలో కూలిన విమానం.. ఆరుగురు మృతి

Published Date :May 23, 2025 , 11:17 am
By Suresh Maddala
  • శాన్ డియాగోలో కూలిన విమానం
  • ఆరుగురు మృతి.. మృతుల్లో సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో
Plane Crash: శాన్ డియాగోలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

శాన్ డియాగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస వీధిలో చిన్న విమానం కూలిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇళ్లులు, కార్లు దగ్ధమైపోయాయి.

ఇది కూడా చదవండి: Today Gold Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

ఇక సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో సౌండ్ టాలెంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు. స్టోరీ ఆఫ్ ది ఇయర్ మరియు పియర్స్ ది వీల్ వంటి రాక్ బ్యాండ్‌లు ఉన్నాయి. మాజీ డ్రమ్మర్ డేనియల్ విలియమ్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మర్ఫీ కాన్యన్ పరిసరాల్లో ఒక ఇల్లు ధ్వంసమైందని.. మరో 10 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. కార్లు దగ్ధమయ్యాయి.

ఇది కూడా చదవండి: Bangladesh: రాజీనామా యోచనలో యూనస్! కారణమిదే!

షాపిరోతో సహా విమాన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులను కోల్పోయినట్లు కంపెనీ తెలిపింది. ఇక ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు శాన్ డియాగో అధికారులు తెలిపారు. మరణించిన వారి పేర్లు ఇంకా అధికారింగా ప్రకటించలేదు.

షాపిరో సంగీతంతో పాటు మంచి పైలట్ అని విమానయాన సంస్థ వెలాసిటీ ఏవియేషన్ తెలిపింది. 15 సంవత్సరాలు అనుభవం ఉందని తెలిపింది. విమానం నడపడంలో మంచి ఆసక్తి కలిగిన వ్యక్తిగా పేర్కొంది. ప్రమాదానికి గురైన విమానంలో 10 మంది ప్రయాణించొచ్చని.. అయితే ప్రమాద సమయంలో ఆరుగురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుందన్నారు. స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:45కి ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఒక్కసారిగా విమానం కూలినప్పుడు విద్యుత్ తీగలను తాకి నివాసాల మధ్యకు దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం సంభవించినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక ప్రమాదానికి ముందు విమానంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విమానం శాన్ డియాగో డౌన్‌టౌన్‌కు ఉత్తరాన 10 కి.మీ (ఆరు మైళ్ళు) దూరంలో ఉన్న మోంట్‌గోమెరీ ఫీల్డ్ విమానాశ్రయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

Kd

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • All six passengers dead
  • plane crash
  • San Diego Plane Crash
  • us

తాజావార్తలు

  • Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

  • DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

  • Andhra Pradesh New Map: అమరావతి రాజధానిగా.. 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌..

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions