Abhishek Singh: ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా.. కారణం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: మనకి ఏ రంగం పైన అయిన ఆసక్తి ఉండొచ్చు. కానీ.. మనం చేస్తున్న పనిని గౌరవించాలి. పనిని సక్రమంగా చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఇలానే జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.? సినిమాల పైన ఇష్టంతో ఐఏఎస్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. వివరాలలోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌కు సినిమాల పైన మక్కువ ఎక్కువ. ఆ ఇష్టం ఆయన్ని సినిమాలు చూసేలా కాదు ఆయనే సినిమాలు చేసేలా ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో కొన్ని వివాదాలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి. కాగా 2015 సంవత్సరంలో డిప్యుటేషనుపై యూపీ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపధ్యంలో 2018సంవత్సరంలో వ్యవధిని మరో రెండేళ్లు పెంచారు అతని పై అధికారులు. దీనితో మెడికల్ లీవ్ తీసుకున్నారు అభిషేక్ సింగ్. దీనితో 2020 మార్చిలో ఆయన్ను సొంత రాష్ట్రానికి బదిలీ చేసింది ప్రభుత్వం.
Read also:Harassment: అబ్బాయిలను వేధించినందుకు 690ఏళ్ల జైలు శిక్ష..
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
అయిన అభిషేక్ వెంటనే విధుల్లో చేరకపోగా సైరైన కారణం కూడా చెప్పలేదు. బదిలీ అయిన 3 నెలల తర్వాత విధుల్లో చేరారు. ఇది ఇలా ఉంటె గత సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అభిషేక్ ని నియమించారు. ఈ క్రమంలో తనే పరిశీలకుడినని తెలుపుతూ ఓ ఫోటో ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ కారణంగా ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. అనంతరం విధుల్లో నిర్లక్ష్యాన్ని చూపిస్తుందుకుగాను అభిషేక్ సస్పెండ్ అయ్యారు. కాగా అతని భార్య కూడా ఐఏఎస్ అధికారిగా విధులను నిర్వహిస్తుంది. కాగా అభిషేక్ కి ఇంస్టాగ్రామ్లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!