Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Rare One Time Comet C 2024 E1 Visible From India Will Never Return

Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..

Published Date :February 8, 2026 , 1:11 pm
By Venu Goapl Reddy
  • ఎప్పటికి తిరిగి రాని అద్భుతం..
  • భూమి కక్ష్యకు దగ్గరగా తోకచుక్క..
  • మళ్లీ ఎప్పటికీ తిరిగి రాని వియర్జోష్ కామెట్..
Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Comet: ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడూ చూడలేని ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. మన జీవిత కాలంలో ‘‘తోక చుక్కల’’ను కనీసం ఒకసారి కూడా చూసే అవకాశం ఉండదు. అలాంటి ఒక తోకచుక్క, భూ కక్ష్యకు దగ్గర రాబోతోంది. C/2024 E1 (వియర్జోష్) అనే తోకచుక్క ఆకాశంలో దర్శనం ఇవ్వనుంది. ఇది సౌర కుటుంబం వెలుపలి నుంచి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్కనున 2024 మార్చిలో పోలాండ్ ఖగోళ శాస్త్రవేత్త కాస్పర్ వియర్జోష్ కనుగొన్నారు. ఇది ఓర్ట్ క్లౌడ్ అనే చాలా దూర ప్రాంతం నుంచి వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల నుంచి మంచు పదార్థం కలిగిన ఖగోళ వస్తువులు ఉంటాయి.

మళ్లీ ఎందుకు చూడలేం..?

ఈ తోకచుక్క ప్రయాణ మార్గం సాధారణంగా లేదు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఇది సౌరకుటుంబం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే దీనిని ఒకసారి మాత్రమే చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జనవరి 20, 2026న సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చింది. జనవరి 1, 2026లో శుక్రగ్రహానికి దగ్గరగా వెళ్లింది. ఫిబ్రవరి 17, 2026 భూమి కక్ష్యకు సమీపంగా వస్తోంది.

తోకచుక్కలో ఏముంది.?

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ తోకచుక్కలో ప్రధానం కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉంది. సాధారణంగా కనిపించే తోకచుక్కల్లో కనిపించే కార్బన్ మోనాక్సైడ్ మాత్రం ఇందులో కనిపించలేదు. దీని న్యూక్లియస్ 2 నుంచి 10 కిలోమీటర్ల వెడల్పు ఉండొచ్చని అంచనా.

ఎలా కనిపిస్తుంది..?

సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దీని చుట్టూ వాయువు, ధూళితో కూడి మేఘం ఏర్పడుతుంది. దీని తోక ఆకాశంలో కనిపిస్తుంది. దీని వెలుతురు 6.5-7 మ్యాగ్నట్యూడ్‌గా ఉండొచ్చు. బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోపుల ద్వారా చూడవచ్చు. ఫిబ్రవరి 2026 ప్రారంభంలో కూడా ఈ తోకచుక్క కనిపించే అవకాశం ఉంది. భారతదేశ దక్షిణ ప్రాంతాల్లో సూర్యస్తమయం తర్వాత దక్షిణ-పడమర దిశలో తక్కువ ఎత్తులో కనిపించవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • astronomy news
  • Comet C/2024 E1
  • comet visible from India
  • Oort Cloud comet
  • rare comet 2026

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions