Putin-Shehbaz Sharif: పాక్ ప్రధానికి మళ్లీ అవమానం.. షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పుతిన్ నిరాకరణ.. చివరికిలా..!
- పాక్ ప్రధానికి మళ్లీ అవమానం
- షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పుతిన్ నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తి రేపతోంది. ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటిమాటికీ ఎక్కడ కలిసినా నవ్వుకుంటూ.. సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. సమావేశానికి ముందు గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా మోడీ-పుతిన్ ఎవరినీ పట్టించుకోలేదు. పక్కనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉన్నా.. అటువైపు చూడకుండానే వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
మరొకసారి కూడా పాక్ ప్రధానికి అదే భంగపాటు ఎదురైంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. దేశాధినేతల కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మరొకసారి ఫ్యామిలీలతో గ్రూప్ ఫొటో దిగారు. ఫొటో దిగి వెళ్లిపోతుండగా ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పుతిన్ నిరాకరించారు. కనీసం అటువైపు చూసేందుకు కూడా ఇష్టపడలేదు. ఇంతలో షెహబాజే.. పుతిన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ-పుతిన్-జిన్‌పింగ్ సంభాషణ.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టిన మోడీ
ఇక మోడీ-పుతిన్ కలిసినప్పుడూ ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుని నవ్వుకుంటూ కనిపించారు. ఈ సమావేశం తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం మోడీ-పుతిన్ ఒకే కారులు వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కోసం భారత్, చైనా చేసిన కృషిని పుతిన్ ప్రశంసించారు.
While other leaders showed composure, Pakistan PM Shehabaz Sharif came running to Putin to shake his hand…. pathetic attention seeking behaviour.
Xi Jinping realised what Shehbaz was going to do, so he looked the other way and ignored him 😭 pic.twitter.com/NAEeDw2oyY
— Incognito (@Incognito_qfs) August 31, 2025
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!