Paul Alexander: “ఇనుప ఊపిరితిత్తుల”తో 70 ఏళ్లు గడిపిన ‘పోలియో పాల్’ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paul Alexander: పాల్ అలెగ్జాండర్(78) గత 70 ఏళ్లుగా ఇనుప ఊపితిత్తులతో జీవనం సాగిస్తున్నాడు. పూర్తిగా ఐరన్ లంగ్స్ మిషన్ ద్వారా ఇన్నేళ్లు జీవించిన అతను మరణించాడు. ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడిన పాల్ నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చివరకు శ్వాస కూడా స్వయంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని 600 మిలియన్ పౌండ్ల విలువైన యంత్రం సాయంతో శ్వాస తీసుకుంటూ జీవిస్తున్నాడు.
Read Also: MK Stalin: బీజేపీ, ఏఐడీఎంకే మధ్య రహస్య సంబంధం..సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణలు..
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
అలెగ్జాండర్ పాల్ పోలియో బారిన పడిన తర్వాత 1952 నుంచి మెడ కింద నరాలు చచ్చుబడిపోయాయి. అతను స్వయంగా ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరాడు. ఆ తర్వాత అతడిని టెక్సాస్ ఆస్పత్రికి తరలించగా.. వారు పాల్‌ని మెకానికల్ ఊపిరితిత్తుల లోపల అమర్చారు. అప్పటి నుంచి దీని సాయంతో శ్వాస తీసుకుంటూ 70 ఏళ్లు గడిపారు. ఈ సమయంలోనే ఆయన న్యాయ విద్యను అభ్యసించడంతో పాటు రచయితగా మారాడు.
1946లో జన్మించిన పాల్, పిల్లల్లో ఎక్కువగా వచ్చే పోలియో వ్యాధి కారణంగా అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. పోలియో వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి వల్ల వెన్నుపాము ఎఫెక్ట్ అవుతుంది. అలెగ్జాండర్ పాల్‌కి కూడా ఇదే సంభవించింది. అతడికి ఊపరి పీల్చుకోలేని స్థితికి చేర్చింది. అప్పటినుంచి అతను బతకడానికి మెడ నుంచి కాళ్ల వరకు ఉండే యంత్రంపైనే ఆధారపడ్డాడు. ఇనుప ఊపిరితిత్తుల ‘‘ఫ్రాగ్ బ్రీతింగ్’’(కప్పలా శ్వాసించడం) అనే సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఇది గొంతు కండరాలను ఉపయోగించి స్వరపేటికను దాటి గాలిని బలవంతంగా పంపుతుంది, ఈ సమయంలో రోగి ఆక్సిజన్ తీసుకునేందుకు సహకరిస్తుంది.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..