Poland: ఎయిర్ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
- పోలాండ్ ఎయిర్ షోలో అపశృతి
- కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలాండ్ ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఎయిర్ షో రిహార్సల్ చేస్తుండగా ఒక్కసారిగా ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రేక్షకులు చూస్తుండగానే కూలిపోయింది. కిందపడగానే ఒక్కసారి విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగి ఎఫ్-16 పైలట్ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: 75 ఏళ్ల రిటైర్మెంట్పై మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
సెంట్రల్ పోలాండ్లోని రాడోమ్లో గురువారం వైమానిక ప్రదర్శన జరిగింది. ఇందుకోసం రిహార్సల్స్ చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. పోజ్నాన్ సమీపంలోని 31వ టాక్టికల్ ఎయిర్ బేస్ నుంచి వస్తుండగా ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పోలిష్ ఆర్మీ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. పైలట్ మృతి పట్ల పోలాండ్ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లా కోసినియాక్-కామిస్జ్ విచారం వ్యక్తం చేశారు. వైమానిక దళానికి గొప్ప నష్టంగా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ తన దేశానికి అంకితభావం, గొప్ప ధైర్యంతో సేవ చేసిన అధికారి అని కొనియాడారు. కుటుంబానికి, ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: జపాన్ చేరుకున్న మోడీ.. 2 రోజులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఇక ఎయిర్ షోను చూస్తున్న ప్రేక్షకులు విమానం కూలిపోతున్న దృశ్యాలను తమ మొబైల్లో చిత్రీకరించారు. జెట్ నేలపై కూలడానికి ముందు విన్యాసాన్ని ప్రదర్శించినట్లు కనిపించింది. అనంతరం నేలపై కూలిపోయి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు చిమ్ముకుంటూ రన్‌వేపై కొన్ని మీటర్ల దూరం వరకు వెళ్లిపోయింది. ఈ సంఘటన రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. పైలట్ ఒక్కరు మాత్రమే చనిపోయారని.. మిగతా వారికి ఎటువంటి గాయాలు కాలేదని సాయుధ దళాల జనరల్ కమాండ్ తెలిపారు. ఇక ఈ వారాంతంలో రాడమ్లో జరగాల్సిన ఎయిర్‌షో 2025ను రద్దు చేశారు.
⚡ BREAKING: F-16 fighter jet crashes during training for the Radom Air Show in Poland. Pilot killed
Aircraft crashed into the runway around 1730 GMT and damaged it. The Radom Airshow planned for the weekend has been cancelled.
Government spokesman Adam Szlapka confirmed the… pic.twitter.com/E3wFl6MKIP
— OSINT Updates (@OsintUpdates) August 28, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!