US: డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ‘ప్రెజర్ ఇష్యూ’.. ప్రయాణికుల చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావం
- అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రమాదం
- డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ‘ప్రెజర్ ఇష్యూ’
- ప్రయాణికుల చెవులు.. ముక్కుల నుంచి రక్తస్రావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గగనతలంలోకి వెళ్లాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్య ఓ విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు ఆయా ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో కూడా భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Balineni to Meet Pawan Kalyan: జనసేన గూటికి బాలినేని..! రేపు పవన్ కల్యాణ్‌తో భేటీ
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం గగనతలంలో ఉండగా తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. కొందరి ప్రయాణికుల చెవుల నుంచి.. ముక్కల నుంచి రక్తం కారిపోయింది. మరి కొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టాల్ లేక్ సిటీ (ఉటా) నుంచి పోర్ట్‌ల్యాండ్ (ఒరెగాన్) వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒత్తిడికి గురవ్వడంతో వెంటనే విమానం స్టాల్ లేక్ సిటీకి తిరిగొచ్చేసింది. అనంతరం మరో విమానంలో వసతి కల్పించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
ఇది కూడా చదవండి: Mallikarjuk Kharge: జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావు.. సమస్యలను పక్కదారి పట్టించేందుకే..!
ఇదిలా ఉంటే ప్రయాణికులకు జరిగిన అసౌకర్యంపై ఎయిర్‌లైన్ క్షమాపణలు చెప్పింది. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉండగా అధిక ఒత్తిడికి గురైందని పేర్కొంది. బోయింగ్ 737-900 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఒత్తిడి సమస్య ఉందని, అయితే సమస్యకు కారణమేమిటో వివరించలేదు. రిటైర్డ్ డెల్టా పైలట్ వాలెరీ వాకర్ మాట్లాడుతూ.. సాధారణంగా పైలట్ లోపం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.
ఇక విమానంలో జరిగిన భయానకమైన సంఘటనలు గురించి ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయిరు. చూస్తుండగానే చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. చెవులు విపరీతమైన నొప్పికి గురయ్యాయని మరొక ప్రయాణికుడు తెలిపాడు. ఇక విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: మోడీ, షాకి మాత్రమే ఇబ్బంది.. జమిలి ఎన్నికలపై స్పందించిన ఒవైసీ
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!