Pakistan: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రీకులతో వెళ్తున్న ట్రక్కు కాలువలో పడిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాదకరం సంఘటనలో మొత్తం 17 మంది మరణించారు. పాక్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. మరో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని గురువారం పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్ జిల్లాలోని ప్రసిద్ధి ముస్లిం సూఫీ పుణ్యక్షేత్రం షా నూరానీకి ప్రార్థనల కోసం వెళ్తున్న యాత్రీకులుకు చెందిన వాహనం ప్రమాదానికి గురూంది.
Read Also: Research: పరిశోధనా కేంద్రంగా భారత్.. ప్రపంచంలో 4వ స్థానం..
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కరీం బక్ష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూల మలుపు వద్ద ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. యాత్రీకులు ట్రక్కు తట్టా నుంచి షా నూరానీకి బయలుదేరింది. హబ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్కులో మొత్తం 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మరణించిన 17 మందిలో 15 మందిని గుర్తించారు.
తాజావార్తలు
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!