Israel-Hezbollah: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మెరుపుదాడి.. 90 రాకెట్లు ప్రయోగం
- ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మెరుపుదాడి
- 90 రాకెట్లు ప్రయోగం!
- చిన్నారి సహా నలుగురు వ్యక్తులకు గాయాలు
- రాకెట్లను తిప్పికొట్టిన ఐడీఎఫ్ దళాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత హిజ్బుల్లా తొలిసారి రెచ్చిపోయింది. ట్రంప్ ఎన్నిక తర్వాత దాడులు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందుకు రివర్స్‌గా జరుగుతుంది. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సోమవారం విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగింది. ఏకంగా ఒకేసారి 90 క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా రాకెట్లను అడ్డగించింది. అయితే కొన్ని హైఫా బేను తాకినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తాజా దాడిలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు గాయపడినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది.
హైఫా బేలో చాలా కార్లు అగ్నికి ఆహుతియ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెబనాన్‌లో పేజర్ల పేలుడికి వెనుక టెల్ అవీస్ హస్తముందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన తర్వాత ఈ మెరుపుదాడి జరగడం విశేషం. పేజర్ల దాడిలో 39 మంది చనిపోగా.. వందిలాది మంది గాయపడ్డారు. ఇక పేజర్ల దాడి తర్వాత హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా కూడా చనిపోయాడు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
తొలుత 80 రాకెట్లు దూసుకొచ్చాయని.. వాటిలో అధిక సంఖ్యలో రాకెట్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దీటుగా ఎదుర్కొందని ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించింది. వీటిలో కొన్ని మాత్రం నగరంలో పలుచోట్ల పడినట్లు తెలిపింది. రెండో దఫా 10 రాకెట్లు దూసుకురాగా.. వాటన్నింటినీ అడ్డుకున్నట్లు పేర్కొంది. అయితే హైఫా నగరంపై ఈస్థాయి దాడి జరగడం ఇది రెండోసారి. అక్టోబర్ 8న కూడా రెండు దఫాల్లో దాడులు జరగ్గా.. దాదాపు 100 రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించింది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!