ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని కోవిడ్ కొత్త వేరింయట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితికి వస్తున్న వేళ కొత్త వేరింయట్‌తో ఆయా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఊహించని విధంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. దాని లక్షణాలు తెలుసుకునే లోపే అది ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని తట్టుకుని వ్యాపిస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నుంచి భారత్ లోకి వచ్చినవారికి కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు వారికి 14 రోజులు క్వారంటైన్ విధిస్తున్నారు. ఇప్పటికే ఎట్ రిస్క్ దేశాలను నుంచి వచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు. డెల్టా వేరింయంట్ కన్నా ఇది 30 రేట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశాయి. ఇజ్రాయిల్, మొరాకో ఏకంగా సరిహద్దులనే మూసివేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 159కి పైగా ఒమిక్రాన్ కేసులు. భయంతో టీకా కేంద్రాలకు పోటేత్తుతున్న అమెరికా వాసులు.
నెదర్లాండ్‌లో ఒక్కరోజే 13కుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదుఅయ్యాయి. సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు 107 కేసులు నమోదు అయ్యాయి. సౌతాఫ్రికా నుంచి విమాన రాకపోకలు రాకుండా 18 దేశాలు ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ వేరింయంట్‌పై కేంద్రం కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మహారాష్ర్ట లో సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. శాంపిల్స్‌ను జీనోమ్ స్వీక్వెన్స్ ల్యాబ్‌కు పంపించినట్టు ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపింది. మన దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై అవగాహన కల్పిస్తున్న ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకోని వారు ఉన్నారు. ఒకటో డోసు తీసుకుని రెండో డోసు తీసుకుని వారు ఇంకా ఉన్నారు. దీంతో కేంద్రం అప్రమత్తం అయింది. ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరపాలని కేంద్రం రాష్ర్ట ప్రభుత్వాలకు సూచించింది.
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ఒమిక్రాన్ కేసులు ఇప్పటి వరకు మన రాష్ర్టంలో ఇంకా నమోదు కాలేదని గాంధీ డిప్యూటీ సూపరిన్‌డెంట్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వేరింయట్ సింట్రమ్స్‌లో తేడాలు ఉన్నాయి. కాఫ్, కోల్డ్ లేదు. కానీ వెంటనే వీక్‌నెస్ అవుతున్నారు. అని ఆయన చెప్పారు. మన రాష్ర్టంలోకి వచ్చే వారిని వెంటనే కోవిడ్ టెస్టులు చేయాలనిచెప్పారు. రోగ నిరోధక శక్తిని కూడా ఈ కొత్త వేరింయంట్ ఎదుర్కొంటుంది. దీంతో బూస్టర్ డోస్‌లు వేయాలన్నా ప్రతిపాదన వస్తుంది. పెద్దగా భయపడాల్సిన పని లేదని ప్రజలు ఎవ్వరికి వారు అప్రమత్తంగా ఉండాలని గాంధీ డిప్యూటీ సూపరిన్‌డెంట్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!