Nicolas Maduro: ఎక్స్‌లో నికోలస్ మదురో పోస్టులు.. జైలు నుంచే చేస్తున్నారా?
- అమెరికా జైల్లో నికోలస్ మదురో
- ఎక్స్‌లో నికోలస్ మదురో పోస్టులు
- జైలు నుంచే చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఎక్స్ ఖాతా సడన్‌గా యాక్టివేట్ అయింది. దీంతో సోషల్ మీడియా ఖాతాదారులు ఆశ్చర్యపోయారు. ఆగస్టు 2024 తర్వాత బుధవారం తెల్లవారుజామున నికోలస్ మదురో ఎక్స్‌లో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. ‘‘కిడ్నాప్ నుంచి పదకొండు రోజులు గడిచాయి.’’ అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నికోలస్ మదురో అమెరికా జైల్లో ఉన్నారు. అయితే ఎక్స్‌ను మొబైల్ ఫోన్ నుంచి ఏమైనా నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ విశ్వరూపం.. 3 లక్షల మార్కు దాటేసిన వెండి ధర
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను.. ఆయన భార్యను జనవరి 3న అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చేశారు. అప్పటినుంచి బ్రూక్లిన్ జైల్లో ఉంటున్నారు. అనంతరం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా తానే అధ్యక్షుడి నంటూ ట్రంప్ కూడా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక వెనిజులా చమురును అమెరికా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: PM Modi: కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు
— Nicolás Maduro (@NicolasMaduro) January 14, 2026
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!