లాక్‌డౌన్ ముచ్చటే లేదు.. తేల్చేసిన ప్రధాని.. కానీ,..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బకు థర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వచ్చేసింది.. దీంతో ఆంక్షల బాట పడుతున్నాయి అన్ని దేశాలు.. మరోవైపు.. కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంటర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వచ్చినా లాక్‌డౌన్‌కు వెళ్లేది లేదంటున్నారు ఆ దేశ ప్రధాని.. ఒమిక్రాన్ వ్యాప్తి అనివార్యమైతే మీరు ఎలాంటి చర్యలకు పూనుకుంటారంటూ ఎదురైన ప్రశ్నకు స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్.. లాక్‌డౌన్ జోలికి మాత్రం వెళ్లేదిలేదంటూ స్పష్టం చేశారు.. కానీ, ఒమిక్రాన్ ఎంట్రీ ఇస్తే మాత్రం.. కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్టు తెలిపారు.
Read Also: టీమిండియాకు మరో షాక్.. ఒక్కరికి కూడా దక్కని చోటు
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఇప్పటి వరకు కరోనాపై చేసిన పోరాటంతో పోలీస్తే.. ఒమిక్రాన్‌పై చేయాల్సిన పోరాటం భిన్నమైనదిగా పేర్కొన్న ప్రధాని జెసిండా.. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి.. గతంలో కంటే మరింత ప్లాన్‌గా పనిచేయాల్సి ఉంటుందన్నారు.. కానీ, ఒకసారి ఒమిక్రాన్ ఎంటర్ అయితే.. దానిని నియంత్రించడం సవాలే అన్నారు. అయితే, ఒమిక్రాన్ వెలుగు చూసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే దేశం ‘రెడ్’ సెట్టింగ్స్‌లోకి వెళ్లిపోతుందని స్పష్టం చేశారు.. అంటే.. వ్యాపార కార్యకలాపాలు, దేశీయ ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, విద్యార్థులు మాస్కులు ధరించాలని, వందమందికి మించి జనానికి అనుమతి ఉండదని క్లారిటీ ఇచ్చారు ప్రధాని జెసిండా అర్డెర్న్.. కాగా, కరోనాపై పోరాటంలో మొదటల్లో కఠిన లాక్‌డౌన్‌లు విధిస్తూ.. న్యూజిలాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని జెసిండాపై ప్రశంసలు కూడా కురిపించారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!