Israel PM Netanyahu: మా పోరాటం హెజ్బొల్లాపై.. లెబనాన్ ప్రజలపై కాదు
- హెజ్బొల్లాను అంతం చేయడమే మా లక్ష్యం..
- మా పోరాటం ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ.. లెబనాన్ ప్రజలతో కాదు..
- మాపై దాడి చేసేందుకు లెబనాన్ భూభాగాన్ని ఇరాన్ ఉపయోగించుకుంటుంది: ఇజ్రాయెల్ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel PM Netanyahu: లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందే టార్గెట్‌గా ఇజ్రయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుందని వస్తున్న ఆరోపణలపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అక్కడ పర్యటిస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా తమ విధులు ఉపసంహరించుకోవాలని మా సైన్యం కోరిందని చెప్పుకొచ్చారు.
Read Also: Pakistan SCO Meeting: నేటి నుంచి పాకిస్థాన్‌లో ఎస్సీఓ సదస్సు.. హాజరుకానున్న జైశంకర్..
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఇక, హెజ్బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న టైంలో లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నెతన్యాహూ పేర్కొన్నారు. అయితే, ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచి పెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ను ఇజ్రాయెల్ సైన్యం పదే పదే కోరుతుంది.. హెజ్బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్‌పై దాడులు ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను అని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
Read Also: AP Liquor Shops: నేటితో మూతపడనున్న ప్రభుత్వ వైన్‌షాపులు..
అయితే, మా పోరాటం ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ, లెబనాన్ ప్రజలతో కాదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొన్నారు. మాపై దాడి చేయడానికి లెబనాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే.. ఇరాన్ అనుబంధ హెజ్బొల్లా గ్రూప్‌తో మా సైన్యం పోరాటం చేస్తుంది అని ఆయన తెలిపారు. హమాస్ మారణకాండ జరిగిన తర్వాత నుంచి తాము దాడులు కొనసాగిస్తున్నాం.. అయితే, లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క ప్రధాన లక్ష్యం అని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
UNIFIL – get out of harm’s way! pic.twitter.com/vCnw7XLWCo
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) October 14, 2024
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!