Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోశి నది ఉగ్రరూపం
- ఒక్కసారిగా వచ్చిన వరదతో 22 మంది మృతి
- దాదాపు 400 మంది గల్లంతు.. వారిలో 133 మంది భారతీయులు
- కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లో భోటేకోశి నది పెను విధ్వంసాన్ని సృష్టించింది. టిటెట్ సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాల్లో ఒక్కసారిగా నది ఉప్పొంగటంతో అనేక గ్రామాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో 100కు పైగా భారతీయులు ఉన్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ నది ప్రవాహం దిగువన ఉన్న భారత్ లోని బీహార్, యూపీల్లోకి వచ్చే ప్రమదం ఉండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కోసి, గండర్ నదుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఈ వరదల కాఱంగా ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా, 400 మందికి పైగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇందులో 133 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారిలో విదేశీయులు, నేపాలీ పౌరులు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, నేపాల్ ప్రధాని బాలెన్ షాకు ఫోన్ చేసి వరదల్లో మరణించిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రధాని మోడీ నేపాల్‌కు హామీ ఇచ్చారు. . గల్లంతైన వారిలో విదేశీయులు, నేపాలీ పౌరులు కూడా ఉన్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
తాజావార్తలు
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!