Most Expensive Pen : ఈ పెన్ను ఎన్ని కోట్లో తెలుసా.. ప్రత్యేకతలు ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం చిన్నప్పటి నుంచి పెన్నును వాడుతూనే ఉంటాం.. ఇప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిన కూడా ఎక్కడో చోట పెన్నును వాడుతూనే ఉంటాం.. నిజానికి బహుమతుల్లో ఇప్పటికీ పెన్ను కూడా ప్రధానంగానే ఉంది. విలువైన పెన్నుల్ని బహుమతిగా ఇస్తుంటారు. మరి మీ ఊహలో అత్యంత ఖరీదైన పెన్ను ఎంతుంది అనుకుంటున్నారు? మహా అయితే 100 లేదా 500,1000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే పెన్ను మాత్రం కోట్ల రూపాయలు ఉంటుంది.. ఇంతకీ దాని ధర ఎంతంటే.. రూ.60 కోట్లు, అంతకంటే ఎక్కువే. మరి ఇంతటి ఖరీదైన పెన్ను ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..
ఖరీదైన పెన్నుల జాబితాలో ఫుల్గోర్ నోక్టర్నస్ అనే పెన్ను అగ్రస్థానంలో ఉంది. దీని ధర 8 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దీని గురించి మాట్లాడినట్లయితే, ఈ పెన్ ధర 65 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. అందుతున్న సమాచారం ప్రకారం.. 2010లో షాంఘైలో జరిగిన వేలంలో ఈ పెన్ను 8 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ పెన్ను బంగారం, నలుపు వజ్రాలతో తయారు చేశారు.. మోంట్‌బ్లాంక్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది.. బోహ్మ్ రాయల్ పెన్ 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేశారు. ఇక దాని ఎగువ భాగంలో చాలా వజ్రాలు ఉన్నాయి.. ఈ పెన్ను ఖరీదు అక్షరాల 1.5 మిలియన్ రూపాయలు.. అదే మన కరెన్సీలో రూ.12 కోట్లు..
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ఇక ఈ పెన్నును వజ్రాలతో తయారు చేశారు.. అరోరా డైమంటే మూడో స్థానంలో ఉంది. ఈ పెన్ కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ పెన్లో 30 క్యారెట్ల వజ్రాలతో పాటు పటిష్టమైన ప్లాటినం బారెల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ పెన్ ధర 1.28 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దీని ధర రూ.10 కోట్ల కంటే ఎక్కువ.. ఈ పెన్ను ను 1010 డైమండ్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫౌంటెన్ పెన్ 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేయబడింది. ఈ పెన్నులో అనేక వందల వజ్రాలు కూడా ఉన్నాయి.. దీని ధర ఒక మిలియన్ డాలర్లు.. అంటే రూ. 8 కోట్లు రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.. మొత్తంగా చూసుకుంటే ఈ పెన్ను ఖరీదు కోట్లల్లోనే అన్నమాట..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!