Meta Layoffs: “నేను నా పిల్లలు అమెరికా వదిలి వెళ్లాలి”.. ఉద్యోగం ఊడిన ఇండియన్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta layoff.. Indians suffering: వరసగా టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు షాక్ ల ఇస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, నెటిఫ్లిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఏకంగా 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తీసేస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంస్థలో పనిచేస్తున్న పలువురు భారతీయులు ఉద్యోగాలు కూడా ఊడాయి. దీంతో ఉద్యోగులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Read Also: Ramiz Raja: భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు.. బిలీయనీర్ ఆటగాళ్ల కంటే మా ఆటగాళ్లే నయం
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
తాజాగా మెటాలో ఉద్యోగం కోల్పోయిన రాజు కదమ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరిన 9 నెలలకే భారీ తొలగింపుల్లో ఉద్యోగం కోల్పోయాడు. తన ఇద్దరు కొడుకుల ఫోటోలను షేర్ చేస్తూ.. వారి జీవితాలు ప్రభావితం అవుతాయంటూ కామెంట్ చేశాడు. తాను అమెరికా వచ్చి 16 ఏళ్లు అవుతోందని.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా నా ఉద్యోగం పోలేదని.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని అన్నారు. ఆయన పోస్టుపై సానుభూతి వ్యక్తం చేస్తూ పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మెటా తొలగించిన 11,000 ఉద్యోగుల్లో రాజు పేరు కూడా ఉంది. లింక్డ్ఇన్ తన బాధను పంచుకున్నారు. యూఎస్ఏ నుంచి బయలుదేరేందుకు నా గడియారం ప్రారంభం అయిందని.. నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే సహాయపడండి.. లేకుంటే నేను నా పిల్లలు యూఎస్ఏ వదిలి వెళ్లాలని పోస్ట్ చేశాడు. ఆయన కుమారులు యశ్, అర్జున్ ఫోటోలను షేర్ చేశారు. అంతకుముందు ఇలాగే వి. హిమాన్షు అనే వ్యక్తి ఉద్యోగం కోసం కెనడా వెళ్లిన రెండు రోజులకే మెటా ఉద్యోగం నుంచి తొలగించింది. ఇలాగే ఓ భారతీయ సంతతి మహిళ అన్నేకా పటేల్ ఉద్యోగం కూడా ఊడింది.
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!