Emmanuel Macron: నటి మెసేజ్‌లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు భార్య చెంపదెబ్బ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ను ఆయన భార్య బ్రిగిట్టే మక్రాన్ చెంపదెబ్బ కొట్టడం వైరల్ అయిన విషయం అంతా తెలిసిందే. గత ఏడాది ఈ జంట వియత్నాం పర్యటన వెళ్లిన సందర్భంలో ఫ్లైట్‌లోనే ఇద్దరు గొడవ పడిని వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఇద్దరూ కూడా దీనిని ఖండించారు. ఇద్దరి మధ్య సరదాగా సన్నివేశం జరిగినట్లు వివరణ ఇచ్చుకున్నారు.
Read Also: Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇదిలా ఉంటే, ఈ ‘‘చెంపదెబ్బ’’ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇరాన్లో జన్మించిన నటి గోల్షిఫ్తే ఫరాహానీతో ఫ్రెంచ్ అధ్యక్షుడు సరసమైన మెసేజ్‌లు చూసిన తర్వాత బ్రిగిట్టే, మక్రాన్ను కొట్టిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరియన్ టార్డిఫ్ రాసిన “యాన్ (ఆల్మోస్ట్) పర్ఫెక్ట్ కపుల్” అనే కొత్త పుస్తకంలో ఈ ఆరోపణలు చేశారు. ఈ పుస్తకంలో 48 ఏళ్ల మక్రాన్, 42 ఏళ్ల ఫరాహానీతో కొన్ని నెలలుగా ‘‘ప్లాటోనిక్ రిలేషన్షిప్’’ ఉన్నట్లు టార్డిఫ్ ఆరోపించారు.
బుధవారం ఆయన రచించిన బుక్ అమ్మకానికి వచ్చింది. ఫ్రెంచ్ అధ్యక్షుడి ఫోన్లో ఇరాన్-ఫ్రెంచ్ నటికి పంపించిన రొమాంటిక్ మెసేజ్‌లు చూసిన తర్వాతే 73 ఏళ్ల బ్రిగిట్టే కోపంతో చేయిజేసుకున్నట్లు ఉంది. ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తన కన్నా పెద్దదైన, తన టీచర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది మే నెలలో వియత్నాం పర్యటన సమయంలో హనోయ్‌లో మక్రాన్, బ్రిగిట్టే విమానం దిగే ముందు అతడి ఫోన్లో ఫరాహానీ పంపిన ఒక మేసేజ్‌ను చదివింది. దీంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినట్లు టార్డిప్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!