Labanon: లైవ్‌లో ఉండగా జర్నలిస్టుపై పడ్డ ఇజ్రాయెల్ క్షిపణి.. వీడియో వైరల్
- లైవ్‌లో ఉండగా జర్నలిస్టుపై పడ్డ ఇజ్రాయెల్ క్షిపణి
- స్వల్ప గాయాలతో బయటపడ్డ జర్నలిస్ట్ ఫాడి బౌదయా
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. దాదాపు 300 రాకెట్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 557 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు అధికంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక జర్నలిస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Delta Corp Share Price: ఒక్క వార్త కారణంగా రాకెట్లుగా మారిన గేమింగ్ కంపెనీ షేర్లు!
Also Read
- Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
- Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
హిజ్బుల్లాకు మద్దతుదారుడైన లెబనాన్ జర్నలిస్ట్ ఫాడి బౌదయా టీవీ లైవ్ ఇంటర్వ్యూలో ఉన్నాడు. తన ఇంటిలో ఉండి ఛానల్ లైవ్‌లో ఉన్నాడు. ఇంతలోనే ఇజ్రాయెల్ క్షిపణి తన ఇంటిపై పడింది. దీంతో భయాందోళనతో పెద్దగా అరుస్తూ బయటకు వెళ్లిపోయాడు. మొత్తానికి స్వల్ప గాయాలతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Prakash Raj: పవన్ కి ప్రకాష్ రాజ్ మరో కౌంటర్.. ఆ ఆనందమేంటో?
ఫాడి బౌదయా.. మిరయా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. క్షిపణి ఇంటిని తాకగానే అతడు బ్యాలెన్స్ కోల్పోవడం.. స్క్రీన్ విసిరివేయబడింది. ఈ ఘటనపై బౌదయా స్పందిస్తూ దేవునికి ధన్యవాదాలు చెప్పారు. క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై దేవుని ఆశీర్వాదాలు ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..
గత వారం లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ వారం సోమవారం ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ల ప్రయోగంతో దాదాపు 557 మంది లెబనాన్ వాసులు మృత్యువాత పడ్డారు. ఇక లెబనాన్ పౌరులు ఇళ్లు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తమ టార్గెట్ పూర్తయ్యాక తిరిగి రావాలని వార్నింగ్ ఇచ్చింది. హిజ్బుల్లా నేతలు.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఈ హెచ్చరికలు జారీ చేసింది.
WINDOWS AND WALLS SHATTER AND COLLAPSE ON A JOURNALIST, NEARLY KILLING HIM
Fadi Boudia,editor of the Maraya International News Network,nearly dies live as IDF missiles attack his home in Beqaa,eastern 🇱🇧,just as he begins a Skype interview for a live program in the video above. pic.twitter.com/ucJls46IGC
— Malcolm X (@malcolmx653459) September 23, 2024
شكراً لكل من اتصل وراسل واطمأنّ، وشكراً لكل من شعر بأية عاطفة.
الحمدلله انا بخير بفضل الله ونعمته علينا، ونعود لمتابعة واجبنا الإعلامي سنداً للمقاومة.
شكراً لكم من القلب— Fadi Boudaya (@Fadi_Boudaya) September 24, 2024
తాజావార్తలు
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!