కాబూల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత… ఆందోళనలో ఆఫ్ఘన్ వాసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్‌లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. ద దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే, కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం రేగడంతో ఎయిర్‌పోర్ట్‌ను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సివిల్ ఏవియేషన్‌కు అనుమతులు ఇవ్వడం లేదని ప్రకటించారు. వెంటనే ఈ ఉత్తర్వులు అమలులోకి రావడంతో పలు దేశాలు తమ విమానాలను దారి మళ్లించాయి. ఢిల్లీ-చికాగో విమానంను దారిమళ్లించారు. ఇక ఇదిలా ఉంటే, కాబూల్ నుంచి ఇండియా దౌత్యవేత్తులు, అధికారులు, వ్యాపారం నిమిత్తం ఆ దేశం వెళ్లిన వారిని ఇండియారు తీసుకొచ్చేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండు ఎయిర్ ఇండియా విమానాలను సిద్ధంగా ఉంచింది. పంజాబ్ కు చెందిన 200 మంది కాబూల్‌లో ఉన్నారని, వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని పంజాబ్ ముఖ్యమంత్రి విదేశాంగ శాఖమంత్రిని విజ్ఞప్తి చేశారు.
Read: రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “భీమ్లా నాయక్”
Also Read
- China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Tags
- Afghanistan
- airport
- Army
- Kabul
- Taliban
తాజావార్తలు
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
-
Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!