Viral News: రూ.12 లక్షలు ఖర్చు పెట్టి ‘కుక్క’గా మారిన మనిషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి అన్న తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే కొందరికి విచిత్రమైన కోరికలు కలుగుతాయి. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ వ్యక్తికి కూడా వింత కోరిక కలిగింది. తాను నాలుగు కాళ్ల జంతువుగా మారిపోవాలన్న ఆశ పుట్టింది. దీంతో తనకు కుక్క రూపమైతే సరిగ్గా సరిపోతుందని అతడు భావించాడు. తన ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క ‘కోలీ’గా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించాడు. జపాన్‌లో జెప్పెట్ సంస్థ పలు సినిమాలు, టీవీ షోలు, వినోదాత్మక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్, మస్కట్ పాత్రలకు సంబంధించి దుస్తులను సరఫరా చేస్తుంటుంది.
Cycles Museum: ఆ ఇంట్లో అన్నీ సైకిళ్ళే… అదో మ్యూజియం
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఈ నేపథ్యంలో టోకో అనే వ్యక్తి కూడా తనకు కుక్క లాంటి కాస్ట్యూమ్స్ కావాలని జెప్పెట్ సంస్థను కోరాడు. దీంతో సుమారు రెండు మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీలో రూ.12 లక్షలను ఖర్చు చేసి జాతి కుక్క కోలీ కాస్ట్యూమ్స్‌ను జెప్పెట్ సంస్థ 40 రోజుల వ్యవధిలో తయారు చేసింది. ఈ మేరకు టోకో ఈ కుక్కకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ధరించి అచ్చం కుక్కలా మారిపోయాడు. కుక్క మాదిరిగా హావాభావాలు ప్రదర్శించాడు. కుక్క మాదిరిగా నడిచేందుకు ప్రయత్నించాడు. కొందరు వీడియోలు తీసి వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చం కుక్కలా ఉన్న టోకో ఫొటోలు, వీడియోలు చూసి నెటిజన్‌లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
【制作事例 追加】
犬 造型スーツ個人の方からのご依頼で、犬の造型スーツを制作しました。
コリー犬をモデルにしており、本物の犬と同様に四足歩行のリアルな犬の姿を再現しております🐕詳細はこちら:https://t.co/0gPoaSb6yn#犬 #Dog #着ぐるみ#特殊造型 #特殊造形 pic.twitter.com/p9072G2846
— 特殊造型ゼペット (@zeppetJP) April 11, 2022
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!