Japan Dog Man: మనిషికి కోరికలు సహజం.. కొందరికి విచిత్రమైన కోరికలు కలుగుతాయి. ఆ మధ్య జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ వ్యక్తికి కూడా వింత కోరికే కలిగింది.
మనిషి అన్న తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే కొందరికి విచిత్రమైన కోరికలు కలుగుతాయి. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ వ్యక్తికి కూడా వింత కోరిక కలిగింది. తాను నాలుగు కాళ్ల జంతువుగా మారిపోవాలన్న ఆశ పుట్టింది. దీంతో తనకు కుక్క రూపమైతే సరిగ్గా సరిపోతుందని అతడు భావించాడు. తన ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా �