Israel–Hamas: హమాస్ అధినేత జాడ తెలిసినా చంపకుండ వదిలేసిన ఇజ్రాయెల్..
- హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ జాడ కనిపెట్టిన ఇజ్రాయెల్..
- ఇజ్రాయెల్ బందీలను కవచాలుగా పెట్టుకున్న హమాస్ అధినేత సిన్వార్..
- బందీల ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్ సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel–Hamas war: హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఉన్న ప్రదేశం తెలిసిన కూడా ఇజ్రాయెల్ అతడిని మట్టుబెట్టకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్12 న్యూస్ ఓ కథనంలో తెలిపింది. ఇటీవల ఐడీఎఫ్ బలగాలకు సిన్వార్ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సిన్వార్ తన చుట్టూ బందీలను కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఎన్12 కథనంలో ప్రచురించింది.
Read Also: RK Roja: సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ఇక, మరోవైపు హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లాపై దాడి జరిగిన విషయం తెలుసుకొన్న యహ్వా సిన్వార్ శనివారం గాజాలో మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సౌదీ అరేబియాకు చెందిన అల్ అరేబియా పత్రిక వెల్లడించింది. కాగా, గత వారం హమాస్ అధినేత సిన్వార్ మరణించినట్లు తీవ్రస్థాయిలో ప్రచారం కొనసాగింది. దీనిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) బలగాలు ఇంకా ధ్రువీకరించలేదు. ఆదివారం ఇజ్రాయెల్ సైనిక దళాలు ఓ కీలక మీటింగ్ కొనసాగింది. దీంట్లో ఇప్పటి వరకు చనిపోయిన వారితో పాటు మిగిలిన మిలిటెంట్ సంస్థల కీలక నాయకుల ఫొటోలను వెనక స్క్రీన్‌లో ప్రదర్శనకు ఉంచింది. కానీ, యహ్యా సిన్వార్ చిత్రంపై మాత్రం క్వశ్చన్ మార్కును ఐడీఎఫ్ ఉంచింది. ఈ నేపథ్యంలో అతడు బ్రతికి ఉన్నాడా..? చనిపోయాడా అనే అంశంపై ఇంకా ఐడీఎఫ్ క్లారిటీ ఇవ్వలేదు.
- Tags
- GAZA
- Hamas
- hostages
- Israel
- israel hamas
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?