US Iran Tensions: హార్ముజ్ జలసంధిపై అమెరికా LUCAS డ్రోన్ కూల్చివేసిన ఇరాన్!
- అమెరికా LUCAS అటాక్ డ్రోన్ కూల్చివేత..
- హార్ముజ్ జలసంధి వద్ద కూల్చేసినట్లు ప్రకటించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Iran Tensions: హార్ముజ్ జలసంధిపై అమెరికా తయారీకి చెందిన LUCAS అటాక్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు, మరో డ్రోన్‌ను అడ్డుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్, అమెరికాల మధ్య పెరుగుతున్న తాజా ఉద్రిక్తతల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ IRIB ప్రకటన ప్రకారం.. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఎగురుతున్న డ్రోన్‌ను ఇరాన్ సైన్యానికి చెందిన వైమానిక రక్షణ వ్యవస్థ గుర్తించి ధ్వంసం చేసిందని తెలిపింది.
దీనికి ముందు ఖేష్మ్ ద్వీపానికి దక్షిణంగా అమెరికాకు చెందిన MQ-1 ప్రిడేటర్ డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. మరోవైపు, బహ్రెయిన్ వైపు ప్రయోగించిన పలు ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్లను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్ నుంచి LUCAS అటాక్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ప్రకటన విచ్చింది.
Also Read
- Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
- Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
- Kim Jong Un: ట్రంప్‌తో భేటీ వార్తలు.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
US Iran Tensions: హార్ముజ్ జలసంధిపై అమెరికా LUCAS డ్రోన్ కూల్చివేసిన ఇరాన్!
-
Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్‌న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!