Iran War: యుద్ధాన్ని ముగించబోతున్నాం.. ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన!
- హమ్మయ్య.. శాంతించనున్న పశ్చిమాసియా
- యుద్ధం ముగింపుపై ఇరాన్ అధ్యక్షుడు కీలక ప్రకటన
- విశ్వసనీయమైన హామీ ఇస్తే ముగించేస్తామని వెల్లడి
- రేపు అమెరికాను ఉద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. ఏప్రిల్ 1న తీపికబురు అందింది. యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే మళ్లీ దాడులు జరగవని విశ్వసనీయమైన హామీలు ఇస్తేనే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పత్రికా ఏఎఫ్‌పీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Trump: రేపు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ.. భవిష్యత్తు దాడుల నుంచి రక్షణ కల్పించే చర్యలు ఏ తీర్మానంలోనైనా తప్పనిసరిగా ఉండాలని పెజెష్కియన్ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో దురాక్రమణ పునరావృతం కాకుండా హామీలు ఇస్తే సంఘర్షణను ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా పెజెష్కియన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏప్రిల్ 2న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇరాన్‌తో యుద్ధం ముగించబోతున్నట్లుగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కీలక సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిబోతున్నట్లుగా వెల్లడించారు. రేపటి ట్రంప్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!