Palastina Refugees: పాలస్తీనా శరణార్థులకు భారత్ భారీ ఆర్థిక సహాయం.. ఎంతో తెలుసా..?
- పాలస్తీనా శరణార్థుల కోసం భారత్ భారీ విరాళం..
- 2.5 మిలియన్ డాలర్లను విడుదల చేసిన ఇండియా..
- పాలస్తీనా శరణార్థుల విద్య.. ఆరోగ్య.. సంరక్షణ కోసం నిధుల విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palastina Refugees: పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితికి భారతదేశం మొదటి విడత 2.5 మిలియన్ యూఎస్ డాలర్లను రిలీజ్ చేసింది. ఐక్యరాజ్య సమితి కార్యాలయం ప్రతినిధి రిపోర్ట్స్ ప్రకారం.. భారత ప్రభుత్వం 2024- 25 సంవత్సరానికి 5 మిలియన్ల యూఎస్ డాలర్ల వార్షిక సహకారంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA)కి 2.5 మిలియన్ డాలర్ల మొదటి విడతను అందించింది. 1950 నుంచి నమోదిత పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ఆర్డబ్ల్యూఏ (UNRWA) ప్రత్యక్ష సహాయాన్ని నిర్వహిస్తున్నట్లు భారతదేశం సోమవారం తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మధ్య ఇజ్రాయెల్ తన పని తీరును కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది.
Read Also: Astrology: జులై 16, మంగళవారం దినఫలాలు..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అయితే, ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన యుఎన్‌ఆర్‌డబ్ల్యుఏ సదస్సులో.. ఐక్యరాజ్య సమితి నిర్దిష్ట అభ్యర్థన మేరకు యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఏ)కు ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన మెడిసిన్స్ కూడా అందజేస్తామని భారత్ ప్రకటించింది. సురక్షితమైన, సమయానుకూలమైన, నిరంతరంగా మానవతా సహాయం అందించాలనే మా ప్రధాన లక్ష్యం అని భారతదేశం వెల్లడించింది.యుఎన్‌ఆర్‌డబ్ల్యుఏ పూర్తిగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల నుంచి స్వచ్ఛంద విరాళాల ద్వారా నిధులు సమకూరుస్తుంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా.. పాలస్తీనా శరణార్థులకు, వారి సంక్షేమానికి ఇండియా మద్దతుగా నిలుస్తుంది. భారతదేశం 2023-24 నాటికి విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపశమనం, సామాజిక సేవలతో సహా యూఎన్ ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాలు-సేవల కోసం ఇప్పటి వరకు 35 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!