Imran Khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి విముక్తి.. శిక్షను సస్పెండ్ చేసిన హైకోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దోషిగా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ రోజు ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ శిక్షను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
Read Also: Sharukh: బుర్జ్ ఖలీఫా సాక్షిగా జవాన్ ట్రైలర్…
Also Read
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
తనకు విధించిన మూడేళ్ల శిక్షను నిలిపివేయాలని ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ని ఇస్లామాబాద్ హైకోర్టు ఈ రోజు విచారించింది. సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పడిన మూడేళ్ల శిక్షను సస్పెండ్ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) న్యాయమూర్తుల డివిజనల్ బెంచ్, ప్రధాన న్యాయమూర్తి అమెర్ ఫరూక్ మరియు జస్టిస్ తారిఖ్ మెహమూద్ జహంగిరితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ కేసుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.
ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్న సమయంలో దేశ ప్రధానిగా ఇతర దేశాలు ఇచ్చిన బహుమతులను అక్రమంగా తన వారికి కట్టబెట్టినందుకు తోషాఖానా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!