Israel: హమాస్ లెబనాన్ చీఫ్ ఫతే షెరీఫ్ కూడా హతం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
- హమాస్ లెబనాన్ చీఫ్ ఫతే షెరీఫ్ కూడా హతం
- ఇజ్రాయెల్ సైన్యం సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. అగ్ర నేతలందరినీ ఒక్కొక్కరినీ అంతమొందిస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ముఖ్య నాయకులంతా హతమయ్యారు. తాజాగా లెబనాన్‌లో హమాస్ అధిపతి ఫతే షెరీఫ్ కూడా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్ లెబనాన్ అధిపతి ఫతే షెరీఫ్ ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. షెరీఫ్.. హిజ్బుల్లాతో కలిసి పని చేసేవాడని.. ఉగ్రవాదలను రిక్రూట్ చేసుకునేవాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోమవారం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Kolkata Rape Case: కోల్‌కతా హత్య కేసులో సీబీఐ, బెంగాల్ సర్కార్పై సీరియస్..
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
ఫతే షెరీఫ్.. లెబనాన్‌లో హిజ్బుల్లాతో కలిసి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తుండేవాడని.. లెబనాన్‌లో కొత్తగా రిక్రూట్‌మెంట్ చేయడం, ఆయుధాలను సమకూర్చడంలో సహాయం అందించేవాడని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు ముప్పు తలపెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఫతే షెరీఫ్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీలో గుర్తింపు పొందిన సభ్యుడని.. లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ టీచర్స్ యూనియన్‌కు అధిపతి అని ఐడీఎఫ్ పేర్కొంది.
🔴 Fateh Sherif, Head of the Lebanon Branch in the Hamas terrorist organization, was eliminated in a precise IAF strike.
Sherif was responsible for coordinating Hamas' terror activities in Lebanon with Hezbollah operatives, as well as Hamas’ efforts in Lebanon to recruit… pic.twitter.com/nEwIdOnp6o
— Israel Defense Forces (@IDF) September 30, 2024
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!