US: అమెరికాను హడలెత్తించిన ‘హెలెన్’ తుఫాన్ .. అంధకారంలో 30 లక్షల మంది!
- అమెరికాను హడలెత్తించిన ‘హెలెన్’ తుఫాన్
- అంధకారంలో 30 లక్షల మంది!
- 52 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెలెన్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను బెంబేలెత్తించింది. అతి తీవ్రమైన తుఫాన్ కారణంగా భారీ విధ్వంసం సృష్టించింది. తుఫాన్ ధాటికి ఇప్పటివరకు 52 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రకృతి విపత్తు కారణంగా ఆగ్నేయ అమెరికాలో బిలియన్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు 30 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. అనేక మందికి వరద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Special FDs Offering: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వచ్చే స్కీమ్స్ ఇవే..!
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి- 4 ‘హెలెన్’ తీవ్ర ప్రభావం చూపింది. ఫ్లోరిడాలో తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, టెనస్సీ గుండా సాగిన హరికేన్ ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని దేశాధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Iran: ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఇరాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా చీఫ్ హత్యపై నిరసన..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!