మేడిన్ చైనాగా మారుతున్న ఆఫ్రికా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను అజమాయిషి చేసేందుకు చైనా ఎత్తులు వేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రపంచ దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతూ వాటిని చైనా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా పెట్టుబడులు పెడుతున్నది. ముఖ్యంగా చీకటి ఖండం ఆఫ్రికాలో చైనా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను తమవైపు తిప్పుకుంటోంది. కెన్యా లోని స్టార్ టైమ్స్‌లో మీడియాలో భారీ పెట్టుబడులు పెట్టింది. అక్కడి మీడియాను వినియోగించుకొని చైనా తన ప్రాజెక్టులను గురించి ప్రచారం చేసుకుంటోంది. ఈ స్టార్ టైమ్స్ శాటిలైట్ ప్యాకేజీని అత్యంత చౌకగా అందిస్తున్నది. దాదాపు ఆఫ్రికాలోని 30 దేశాల్లో 2.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
Read: ఒమిక్రాన్ ‘పరేషాన్’.. ఏపీలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఆఫ్రికాతో పాటు అటు ఇటలీ మీడియాలోనూ చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇటలీ అధికార మీడియా ఏఎన్ఎస్ఏ తో చైనాకు చెందిన జిన్హువా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతిరోజూ 50 చైనా అనుకూల కథనాలను ఇటలీ మీడియా ప్రచారం చేయాల్సి ఉంటుంది. సెర్బియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా చైనా పెట్టుబడులు పెట్టింది. కరోనా సమయంలో చైనా తనకున్న మీడియా బలంతో కరోనా మహమ్మారి పుట్టింది చైనాలో కాదని, ఇటలీలో అని చెప్పేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పటికే ప్రపంచం మొత్తం ఈ వైరస్ చైనా నుంచే వచ్చినట్టు ప్రచారం కావడంతో చైనా చేసిన కృషి ఫలించలేదు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!