Hong Kong: హాంగ్ కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం
- హాంగ్ కాంగ్‌లో ఘోర విషాదం
- 44 మంది సజీవదహనం
- 300 మంది ఆచూకీ గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాంగ్ కాంగ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. 44 మంది సజీవదహనం కాగా.. దాదాపు 300 మంది ఆచూకీ గల్లంతైంది. ఒకేసారి ఏడు అపార్ట్‌మెంట్లలో మంటలు ఎగిసిపడ్డాయి.
హాంకాంగ్‌లోని తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫక్ కోర్టు రెసిడెన్షియల్ ఎస్టేట్‌లో అనేక అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో అనేక మంది ఊపిరాడక ప్రాణాలు పోయాయి. ఇప్పటి వరకు 44 మంది చనిపోగా.. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇక ప్రమాదానికి కారణంగా భావించిన ముగ్గురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్

వాంగ్ ఫక్ కోర్ట్ ఎస్టేట్‌లో అనేక అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఓ వైపు అపార్ట్‌మెంట్లు.. ఇంకోవైపు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కార్మికుల కోసం నిర్మించిన వెదురు స్కాఫోల్డింగ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే వెదురు కారణంగా వేగంగా మంటలు వ్యాపించేశాయి. మంటలు అంటుకోగానే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేశాయి. అంతేకాకుండా అగ్నికీలలు ఆకాశాన్నింటాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక ప్రమాదం తెలిసేలోపే ప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం బాగా జరిగింది.
అగ్నిప్రమాదం జరగగానే వృద్ధులు పారిపోవడానికి ఇబ్బంది పడ్డారని.. సమాచారం తెలిసేలోపే ప్రమాదం జరిగిపోయిందని యుయెన్ అనే మహిళ తెలిపింది. నిర్మాణ పనులు కారణంగా చాలా మంది అపార్ట్‌మెంట్ నివాసితులు కిటికీలు మూసేసుకున్నారని పేర్కొంది. చాలా మందికి అగ్నిప్రమాదం జరిగిన విషయమే తెలియదని.. ఫోన్ కాల్స్ ద్వారా ఒకరి ఒకరు సమాచారం ఇచ్చుకున్నామని.. కానీ ఇంతలోనే జరగాల్సిన ముప్పు జరిగిపోయిందని వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం చాలా జరిగి ఉంటుందని.. అగ్నిమాపక సిబ్బంది కూడా చనిపోయి ఉంటారని యుయెన్ తెలిపింది.
#WATCH | China | A huge fire that broke out at a residential apartment complex in Hong Kong yesterday, which has claimed the lives of 44 people with 300 people still missing, continues to burn. According to the Police, the fire may have been spread by unsafe scaffolding and foam… pic.twitter.com/SeCC6O9QVM
— ANI (@ANI) November 27, 2025
#WATCH | China | Firefighting operations are underway and bodies are still being recovered after a huge fire that broke out at a residential apartment complex in Hong Kong yesterday, claiming the lives of 44 people, with 300 people still missing.
According to the Police, the… https://t.co/58KmXpq6uE pic.twitter.com/IqXAwDCLk5
— ANI (@ANI) November 27, 2025
- Tags
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!