North America: కార్చిచ్చుతో 100 మిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North America: ఉత్తర అమెరికాను కార్చిచ్చు దహించి వేస్తోంది. కెనడా అడవి మంటల వల్ల ఉత్తర అమెరికాలో సుమారు 100 మిలియన్ల మందికి పైగా ప్రభావితమవుతున్నారు. కెనడాలోని అడవి మంటల కారణంగా కెనడా మరియు యుఎస్‌లో కనీసం 100 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కెనడా రికార్డు చరిత్రలో ఈ అడవి మంటలు పెద్దవిగా ఉన్నాయని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చెప్పారు.
Read also
Also Read
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
కెనడియన్ నేషనల్ ఫైర్ డేటాబేస్ ప్రకారం ఇప్పటివరకు 3.8 మిలియన్ హెక్టార్లల్లో అడవులు కాలిపోయాయి. ఇది కెనడియన్ నేషనల్ ఫైర్ డాటాబేస్ ప్రకారం గతంలో న్యూజెర్సీలో జరిగిన దానికంటే రెట్టింపు పరిమాణమని పేర్కొంది. కెనడాలో అడవి మంటల కారణంగా 20,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 150 అడవి మంటల ప్రమాదాల మూలంగా న్యూయార్క్ నగరం కాలుష్యానికి కారణమవుతుంది. బుధవారం మధ్యాహ్నం నాటికి న్యూయార్క్ నగరంలో ప్రపంచంలోని ఏ నగరంలో లేనంత వాయు కాలుష్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
దట్టమైన పొగమంచు కాలుష్యం మూలంగా మాన్హాటన్ నగరంలోని ప్రసిద్ధ ఆకాశహర్మ్యాలపై వింతగా, పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్నాయి.
Read also
దట్టమైన వాయు కాలుష్యం కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. కాలుష్యం కారణంగా క్రీడా కార్యక్రమాలను వాయిదా వేయవలసి వచ్చిందని అధికారులు ప్రకటించారు. న్యూయార్క్ యాన్కీస్ మరియు చికాగో వైట్ సాక్స్ మధ్య బుధవారం జరగాల్సిన మేజర్ బేస్‌బాల్ లీగ్‌కు సంబంధించిన ఆటతోపాటు డెట్రాయిట్ టైగర్స్‌తో జరిగే ఫిల్లీస్ హోమ్ మ్యాచ్‌ను గాలిలో ఉన్న కాలుష్యం కారణంగా వాయిదా వేశారు. మహిళల NBA మరియు నేషనల్ ఉమెన్స్ సాకర్ లీగ్ కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్వహణా సంస్థలు ప్రకటించాయి. బ్రూక్లిన్‌లో కొరిన్ బెయిలీ రే ప్రదర్శించే సంగీత కచేరీ సిరీస్‌కు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేశారు. వినాశకరమైన అడవి మంటల నివారణకు సహకరించడానికి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ట్రూడోతో మాట్లాడారు. తమకు మద్దతును అందించాడానికి ముందుకు వచ్చిన అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ట్రూడో ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపాడు. ఇటువంటి మంటలు తమకు రోజువారీ దినచర్యల్లో భాగమని.. జీవితాలు మరియు జీవనోపాధిని మరియు మన గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంటాయని తెలిపారు.
తాజావార్తలు
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!