Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Hamas Chief Widow Flees Gaza Remarries Turkey Fake Passport

Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..

Published Date :July 27, 2025 , 3:24 pm
By Venu Goapl Reddy
  • మరోసారి పెళ్లి చేసుకున్న హమాస్ మాజీ చీఫ్ భార్య..
  • గాజా నుంచి టర్కీకి పారిపోయిన యహ్యా సిన్వార్ వైఫ్..
Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hamas: గతేడాది గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. ఆ సమయంలో యాహ్యా సిన్వార్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గాజాలోని టన్నెల్స్‌లో అత్యంత రహస్యంగా ఉండే సిన్వార్‌ని ఇజ్రాయిల్ బలగాలు ఎంతో ట్రాక్ చేసి, చివరకు హతమార్చింది. ఇదిలా ఉంటే, ఆయన భార్య గాజా నుంచి తప్పించుకుని, టర్కీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా నుంచి థియోలజీలో డిగ్రీ పొందిన సమర్ ముహమ్మద్ అబూ జమర్, 2011లో సిన్వార్‌ని పెళ్లి చేసుకుంది. అయితే, ఆమె నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి తన పిల్లలతో గాజా స్ట్రిప్ నుంచి పారిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. అబూ జమర్ గాజాకు చెందిన వేరే మహిళ పాస్‌పోర్టును ఉపయోగించి, రఫా సరిహద్దు దాటి ఈజిప్టులోకి వెళ్లిందని, ఆ తర్వాత టర్కీకి చేరినట్లు తెలిసింది. టర్కీలో మరో వ్యక్తిని వివాహం చేసుకుందని నివేదిక వెల్లడించింది.

Read Also: India vs Pakistan: పాకిస్థాన్‌తో అవసరమా?.. బాయ్‌కాట్‌ ఆసియా కప్‌!

గాజాలో ఎవరి దగ్గర లేని డబ్బు, లాజిస్టిక్ సపోర్టు, ఉన్నతస్థాయిలో సహకారం ఉంటేనే ఇలా పారిపోవడం సాధ్యమైందని అంచనా వేస్తు్న్నారు. గతేడాది అక్టోబర్‌లో యహ్యా సిన్వార్ మరణం తర్వాత, ఆమె మళ్లీ వివాహం చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరోలోని సీనియర్ అధికారి అయిన ఫాలి హమ్మద్ ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హమాద్ గతంలో కూడా హమాస్ ఉగ్రవాదుల కుటుంబాలను ఇలాగే తరలించిన సంఘటనలు ఉన్నాయి.

సిన్వార్ మరణం తర్వాత హమాస్‌కి నాయకత్వం వహిస్తున్న అతని సోదరుడు మొహమ్మద్ భార్య నజ్వా కూడా ఇదే విధంగా గాజా విడిచిపెట్టినట్లు భావిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా తమ భర్తల మరణాలకు ముందే గాజాను వదిలినట్లు ఇజ్రాయిల్ భద్రతా వర్గాలు ధ్రువీకరించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fake passport
  • Fathi Hammad
  • GAZA
  • Gaza famine
  • Hamas

తాజావార్తలు

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions