గూగుల్ సరికొత్త నిర్ణయం… వారంలో మూడు రోజులు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google

గూగుల్ కంపెనీ కరోనా కాలంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెపింది. కరోనా కాలంలో కూడా ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వలన వచ్చే ఇబ్బందులను గుర్తించిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది. వారంలో మూడు రోజులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని, మిగిలిన రెండు రోజులు మీ ఇష్టం అని, ఆఫీస్ కు రావాలని అనిపిస్తే రావొచ్చని, లేదంటే ఇంటి నుంచే పనిచేయొచ్చని పేర్కొన్నది. ఆఫీస్ కి వచ్చే మూడు రోజులు కూడా ఇంటి నుంచే పనిచేయాలని అనుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని, వారి అప్లికేషన్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
తాజావార్తలు
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!