30 ఏళ్లలోపు వారు ఆ టీకా మాత్రమే వేసుకోవాలి.. సర్కార్ కొత్త ఆదేశాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై పోరాటానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్లను వాడుతున్నారు.. కొన్ని దేశాల్లో మూడు, నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే.. మరికొన్ని దేశాల్లో ఒకటి, రెండు మాత్రమే అందుతున్నాయి.. అయితే, వ్యాక్సినేషన్‌పై జర్మనీ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది… 30 ఏళ్ల లోపు ఉన్నవారు కేవలం ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాలను మాత్రమే వేయించుకోవాలని స్పష్టం చేసింది…
Read Also: మద్యంపై పన్ను రేట్లు సవరణ.. ఉత్తర్వులు జారీ.. కొత్త ధరలు ఇలా..!
Also Read
- China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
ఆ దేశ అడ్వైజరీ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరుకు కొత్త ఆదేశాలను జారీ చేసింది జర్మనీ ప్రభుత్వం.. కాగా, అక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడెర్నా వ్యాక్సిన్‌తో పోలిస్తే, ఫైజర్ టీకాతో యువతలో తక్కువ స్థాయిలో గుండె కండరాల్లో వాపు సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించారు వైద్య నిపుణులు.. దీనిపై అడ్వైజరీ కమిటీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది.. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల లోపు ఉన్నవారు ఫైజర్ టీకా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అంతే కాదు.. గర్భిణులు కూడా కేవలం ఫైజర్ టీకాను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. బాగా తీసుంటే బాగుండేది కద బుచ్చి..
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!