శాస్త్రవేత్తల తాజా పరిశోధన: కరోనాకు చెక్ పెట్టేందుకు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో తగ్గుతున్నా, వివిధ వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతూ వైరస్ బలం పుంజుకొని తిరిగి ఎటాక్ చేస్తున్నది. వ్యాక్సిన్ తీసుకుంటున్నా కరోనా మహమ్మారి నుంచి కోలుకోలేకపోతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా ఎటాక్ అవుతుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో సెకండ్ వేవ్‌కు ఈ డెల్టా వేరియంట్ కారణం అయింది. ఇప్పుడు దాదాపుగా 130 దేశాల్లో డెల్టా వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే, జర్మనీకి చెందిన శాస్తవేత్తలు అందుబాటులో ఉన్న యాంటీబాడీల కంటే 1000 రెట్లు శక్తివంతమైన నానో యాంటిబాడీలను డెవలప్ చేసింది.
Read: సోడాల శ్రీదేవి వచ్చేసింది.. సూరిబాబు హ్యాపీ !
Also Read
ఈ నానో యాంటీబాడీలు ఆందోళనకరంగా మారిన వేరియంట్‌లపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మినీ యాంటీబాడీలను దక్షిణ అమెరికా దేశాల్లో కనిపించే ఆల్ఫాకా అనే జీవుల రక్తం నుంచి తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి 95 డిగ్రీల వేడిలో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది. ప్రస్తుతం పరిశోధనలు క్లీనికల్ దశలో ఉన్నాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!