Fire Ants: స్కైడైవింగ్ చేస్తూ 14 వేల అడుగుల నుంచి కింద పడిన మహిళ.. కాపాడిన అగ్ని చీమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కైడైవింగ్ చేస్తూ 14వేల అడుగుల ఎత్తునుంచి కింద పడిన ఓ మహిళ విచిత్ర పరిస్థితిలో ప్రాణాలతో బయటపడింది. నిజానికి అంత ఎత్తు నుంచి పడితే బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఆమెపై దాడి చేసిన అగ్ని చీమల వల్లే ప్రాణాల నిలబడటం విచిత్రం. ఈ సంఘటన 1999లో చోటు చేసుకోగా.. ఈ విషయాన్ని రీసెంట్‌గా సదరు మహిళ మీడియాతో పంచుకుంది. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంతకి ఏం జరిగిందంటే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జోన్ ముర్రె బ్యాంక్ ఎక్స్‌కూటివ్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో 1999 సెప్టెంబర్‌లో తన భర్తతో కలిసి స్కైడైవింగ్‌కు దిగింది.
Also Read: Rapido: మహిళపై రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. ఆటో నుంచి తోసేసి..
Also Read
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
14500 ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే అత్యవసర పరిస్థితితో సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా పని చేయలేదు. దీంతో ముర్రె గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకెళ్లి కింది పడిపోయింది. ఆ సమయంలో ఆమె అగ్ని చీమల దండు పడటంతో అవి ఆమెపై ఎటాక్ చేశాయి. అంత ఎత్తు నుంచి పడిపోవడంతో తీవ్ర గాయలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముర్రెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ టైంకి ముర్రె కొన ఊపిరిలో ఉంది.
Also Read: Sandra Venkata Veeraiah: నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు..
దీంతో వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స అందించారు. ఇక రెండు వారాల పాటు కోమాలో ఉన్న ముర్రె పలు సర్జరీల అనంరతం ప్రాణాలతో బయటపడింది. అయితే ముర్రె ప్రాణాలతో ఉండటానికి కారణం అగ్ని చీమల అని ఆమె వైద్యులు తెలిపారు. ముర్రెను అగ్ని చీమలు కుట్టడం వల్ల తన శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయని, దాని వల్ల ఆమె గుండె కొట్టుకనే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయని వైద్యులు పేర్కొన్నారు.
The story of Joan Murray, who survived a 4,500 meter fall when her main parachute failed while skydiving. She landed in a fire ant mound where numerous venomous stings caused an adrenaline rush to keep her heart beating long enough for doctors to assist https://t.co/YUMFGJCXX6 pic.twitter.com/GOPpFwKjqB
— Massimo (@Rainmaker1973) May 13, 2020
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి