యూఎస్‌లో కరోనా ఉగ్రరూపం.. ప్రతీ సెకన్‌కు 9 పాజిటివ్ కేసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి భయపెడుతోంది.. కోవిడ్ ఉగ్రరూపం దాల్చి పంజా విసురుతోంది.. యునైటెడ్ స్టేట్స్ సోమవారం కనీసం 1.13 మిలియన్ కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లను నమోదయ్యాయి.. గతంలో 1.03 పాజిటివ్ కేసులే అత్యధికగా రికార్డుగా ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్ధలు కొడుతూ.. ఏకంగా ఒకేరోజు 1.13 కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది.. ఓవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మందగించిందనే సంకేతాలు ఉన్నా.. డెల్టా మాత్రం విశ్వరూపం చూపిస్తోంది..
Read Also: మూడు కేసుల్లో దోషిగా అంగ్‌సాన్ సూకీ.. మరో నాలుగేళ్ల జైలు
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 21,041,50 మందికి వైరస్సోకింది. 4,608 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955కు చేరాయి. అమెరికాలో ఒకేరోజు 14,49,005 మందికి వైరస్సోకింది కలకలం సృష్టిస్తోంది.. వారం రోజుల సగటును పరిశీలిస్తే.. అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పటికే మహమ్మారి కారణంగా భారీ ప్రాణ నష్టాన్ని చవిచూసింది అగ్రరాజ్యం.. మరోసారి భారీ సంఖ్యలో కేసులు ఓవైపు.. మరణాలు మరోవైపు భయపెడుతూనే ఉన్నాయి.
- Tags
తాజావార్తలు
-
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?