Elon Musk’s Mother Sleeps in Garage: సొంత గూడు లేని ఎలాన్ మస్క్..! గ్యారేజీలో నిద్రిపోయిన ఆయన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలాన్ మస్క్.. దాదాపు ఈ పేరు తెలియనివారు ఉండరు.. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో అయిన ఆయన.. ప్రపంచంలోనే నంబర్ వన్ కుబేరుడు… కానీ, ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు.. మస్క్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు.. బిజినెస్ పనిపేద వెళ్లినప్పుడు తాను తన మిత్రుల ఇంట్లోనే బస చేస్తానని కూడా తెలిపారు.. అయితే, తాజాగా యన తల్లి 74 ఏళ్ల మే మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. ఇటీవల ఒక గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది ‘ద సండే టైమ్స్’ పత్రికతో తెలిపారు మే మస్క్.. తన కుమారుడు ఎలాన్ మస్క్‌ను కలిసేందుకు స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం ఉన్నటెక్సాస్‌కు వెళ్లాలని, అక్కడికి సమీపంలోని ఇల్లేమీ లేదని, అందుకే ఒక గ్యారేజీలో నిద్రించానని వెల్లడించారు.. ఇక, తనకు అంగారక గ్రహంపైకి వెళ్లాలన్న కోరిక లేదని పేర్కొన్నారు మే మస్క్.
Read Also: Vizag Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్..
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
అంతేకాదు, తన కుమారుడు భౌతిక ఆస్తులపై ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు మే మస్క్. కాగా, తనకు “ప్రస్తుతం ఇల్లు కూడా లేదు” మరియు “స్నేహితుల ఇల్లలోనే ఉంటున్నట్టు ఏప్రిల్‌లోనే వెల్లడించారు ఎలాన్ మస్క్.. ఆ తర్వాత తాను ప్రస్తుతానికి స్పేస్‌ఎక్స్ నుండి ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు, దాని విలువ 50,000 యూఎస్ డాలర్లు అంటూ ట్వీట్ చేశాడు.. ఇక, మస్క్ గత వేసవిలో తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను అన్‌లోడ్ చేయడం ప్రారంభించాడు, అతను తన జీవితాన్ని “మార్స్ మరియు ఎర్త్‌కు” అంకితం చేయడానికి అన్ని స్పష్టమైన ఆస్తులను వదులుకుంటానని వెల్లడించాడు. నేను దాదాపు అన్ని భౌతిక ఆస్తులను విక్రయిస్తున్నాను. సొంత ఇల్లు ఉండదు అని మే 2020లో ట్వీట్ చేశాడు. నగదు అవసరం లేదు, అంటూ 2020లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!