Elon Musk: అమ్మాయిగా మారిన ఎలన్ మస్క్ కుమారుడు.. పేరు మార్పు కోసం దరఖాస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, తన మాజీ భార్య జస్టిన్ విల్సన్ 2008లోనే విడాకులు తీసుకున్నారు. 2000లో పెళ్లి చేసుకున్న ఎలన్ మస్క్ దంపతులకు విడాకులు తీసుకునే నాటికి అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో అలెగ్జాండర్ కొంతకాలం క్రితం లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. ప్రస్తుతం అలెగ్జాండర్కు 18 ఏళ్లు. ఈ మేరకు తన పేరును కూడా మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. దీంతో తన తండ్రితో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని భావిస్తున్నట్లు అలెగ్జాండర్ తెలిపాడు. వివియన్ జెన్నా విల్సన్ పేరుతో కొత్తగా తనకు సర్టిఫికెట్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నాడు.
కాగా ఇటీవల ట్రాన్స్జెండర్లపై ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. లింగమార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టాలకు మద్దతిస్తోన్న రిపబ్లికన్ పార్టీకి తాను మద్దతు ఇస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. 2020లోనూ ఇదే అంశంపై మాట్లాడిన ఎలాన్ మస్క్.. ట్రాన్స్జెండర్లకు పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. కానీ ట్రాన్స్జెండర్లు వారి పేర్లను మార్చుకోవడం మాత్రం ఓ అందమైన పీడకలేనంటూ ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు.
Also Read
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
తాజావార్తలు
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!