రణరంగంగా ఈక్వెడార్ జైలు.. 52మంది దుర్మరణం
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈక్వెడార్ జైలులో నరమేధం కలకలం రేపింది.జైలులో గత 24 గంటల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో 52మంది ఖైదీలు మరణించారు. 10మందికి పైగా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ కాలిన మృతదేహాలు కనిపించాయి. జైలులో గంటల తరబడి తుపాకీ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
జైలులో ఖైదీల నుంచి తుపాకులు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేరాలను అణచివేసేందుకోసం గత నెలలో దేశాధ్యక్షుడు గిల్లెర్మో లస్సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఈ నేపథ్యంలోనే గుయాక్విల్ జైలులో ఘర్షణలు జరిగాయి. ఘర్షణల్లో ఎక్కువమందే మరణించి వుండవచ్చని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!