జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1గా తీవ్రత నమోదైంది. ప్రస్తుతం సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. భూకంప కేంద్రం హొక్కైడో తూర్పు తీరంలో గుర్తించబడింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, గోవుల సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష..
శనివారం మధ్యాహ్నం ఈ భూకంపం సంభవించినట్లుగా ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. 20 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక భూకంపంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇది కూడా చదవండి: Global Optimism Index: ఆపరేషన్ సిందూర్ తర్వాత ‘‘ఆశావాద సూచిక’’లో భారత్ 4వ ర్యాంక్..