Elon Musk: ట్రంప్ సర్కార్‌పై మస్క్ వ్యతిరేక గళం.. ట్యాక్స్ బిల్లుపై విమర్శలు
- ట్రంప్ సర్కార్‌పై మస్క్ వ్యతిరేక గళం
- ట్యాక్స్ బిల్లుపై విమర్శలు
- ట్రంప్ నిర్ణయంలో మార్పు ఉందన్న వైట్‌హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్‌పై మస్క్ నిరసన గళం విప్పారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ వ్యతిరేక గళం విప్పారు. ఇది చెడ్డ బిల్లు అని.. దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతుందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Bollywood : మొత్తనికి అమీర్‌ఖాన్ కోసం దిగొచ్చిన OTT సంస్ధ..
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను. ఇది అత్యంత దారుణమైనది. కాంగ్రెస్‌లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. అది తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం’’ అని రాసుకొచ్చారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని.. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను!
ఇక ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను వైట్‌హౌస్ ఖండించింది. మస్క్ వ్యాఖ్యలతో ట్రంప్ అభిప్రాయాన్ని మార్చదని తేల్చిచెప్పింది. రానున్న బిల్లు గొప్పదని.. దానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మస్క్ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ పేర్కొన్నారు.
శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ చట్టాన్ని ప్రశంసించారు. ఈ బిల్లు మీ లోటును తగ్గించే బిల్లు అని పేర్కొన్నారు. పన్నులతో పెద్ద కోతను తాను ఇష్టపడతానని చెప్పారు. ఈ విలేకర్ల సమావేశంలో అప్పుడు మస్క్ పక్కనే ఉన్నారు. కానీ అప్పుడు మస్క్ స్పందించలేదు. తాజాగా వ్యతిరేకంగా వ్యాఖ్యాలు చేశారు. ఇక ఈ బిల్లును రిపబ్లికన్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
I’m sorry, but I just can’t stand it anymore.
This massive, outrageous, pork-filled Congressional spending bill is a disgusting abomination.
Shame on those who voted for it: you know you did wrong. You know it.
— Elon Musk (@elonmusk) June 3, 2025
తాజావార్తలు
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!