బ్రిటన్ను వణికిస్తున్న డెల్టా, లాంబ్డా వేరియంట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి ఉత్పరివర్తనం చెంది వివిధ వేరియంట్లుగా మారుతున్నది. ఇలా మారిన వాటిల్లో డెల్టా వేరియంట్ భౌగోళిక ముప్పుగా అవతరించింది. సెకండ్ వేవ్ సమయంలో ఈ వేరియంట్ పెద్ద సునామిని సృష్టించింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇండియా బయటపడుతున్నది. ఇప్పుడు డెల్టా వేరియంట్ యూరప్ ను భయపెడుతున్నది. బ్రిటన్‌లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
Read: ‘ఆచార్య’ షూటింగ్ బ్యాలెన్స్ 12 రోజులే!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
దీంతో ఆ దేశంలో తిరిగి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. డెల్టాతో పాటుగా లాంబ్డా వేరియంట్ కూడా ఆ దేశాన్ని భయపెడుతున్నది. లాంబ్డా వేరియంట్ మొదట పెరూ దేశంలో బయటపడింది. పెరూలో అలజడిని సృష్టించిన లాంబ్డా వేరియంట్, బ్రిటన్‌లోకి ప్రవేశించింది. ఒకవైపు డెల్టా, మరోవైపు లాంబ్డా వేరియంట్లు బ్రిటన్ ను భయపెడుతున్నాయి.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!