Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Charlie Kirk Wife Erica Bhagodvega Speech After Her Husband Murder

Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం

Published Date :September 13, 2025 , 7:50 am
By Suresh Maddala
  • భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా
  • చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం
Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తన భర్త వదిలిపెట్టి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ప్రకటించారు. బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. చార్లీ కిర్క్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు విశేష కృషి చేశాడు. అంతేకాకుండా చార్లీ కిర్క్ జాతీయవాది. దేశం కోసం ఎక్కువగా పరితపిస్తుంటాడు. భర్త మరణం తర్వాత మొట్టమొదటి సారిగా చార్లీ కిర్క్ భార్య ఎరికా భావోద్వేగ ప్రసంగం చేసింది. భర్త కూర్చోనే సీటు పక్కన ఖాళీ చైర్ దగ్గర నిలబడి ప్రసంగించింది.

1

తన భర్త కుటుంబం కోసం.. దేశం కోసం జీవితాన్ని అర్పించారని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన తర్వాత తన భర్తకు వేగవంతంగా చికిత్స, దైర్యం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆద్యంతం దు:ఖంతోనే ఎరికా ప్రసంగించారు. ఈ సందర్భంగా బైబిల్‌లోని వాక్యాన్ని గుర్తు చేస్తూ క్రీస్తు ప్రేమించినట్టుగానే.. కుటుంబాన్ని చార్లీ కిర్క్ ఎంతగానో ప్రేమించేవారిని గుర్తుచేశారు. ఈ విషాద సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అండగా నిలిచారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారన్నారు. వారిద్దరితోనూ చార్లీకి మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. చార్లీ ఎప్పుడూ అమెరికా కుటుంబాన్నే ఎక్కువగా ప్రేమించేవారిని.. దేశం కోసం పరితపించేవారని పేర్కొన్నారు. చార్లీకి దేవుడే తోడుగా ఉంటాడని చెప్పారు. చార్లీ చేపట్టిన ఉద్యమాన్ని తాను వారసత్వంగా కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ వితంతువు కేకలు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ కేకలా ప్రతిధ్వనిస్తాయని ప్రకటించారు. తన భర్త నిర్మించిన ఉద్యమం చనిపోదు.. చనిపోనివ్వని స్పష్టం చేశారు. ముగింపులో దేవుడు అందరినీ దీవించును గాక.. అమెరికాను దీవించును గాక అంటూ ముగించారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. 4,687 అంగన్వాడీ హెల్పర్ల నియామకానికి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్..

బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు అత్యంత శక్తివంతమైన రైఫిల్‌తో కాల్పులు జరపడంతో ఒక్క తూటాకే కుప్పకూలిపోయాడు. ఇక 33 గంటల తర్వాత 22 ఏళ్ల నిందితుడు టైలర్ రాబిన్సన్‌ అరెస్ట్ చేశారు.

https://t.co/sMkws4CyXx

— Turning Point USA (@TPUSA) September 13, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhagodvega speech
  • Charlie Kirk
  • Charlie Kirk wife
  • Erica Kirk
  • Husband Charlie Kirk murder

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions