Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్.. హత్య చేసింది ఇందుకేనా..
- చార్లీ కిర్క్ హత్య నిందితుడి అరెస్ట్..
- 22 ఏళ్ల టేలర్ రాబిన్సన్‌గా గుర్తింపు..
- సంచలనంగా మారిన ట్రంప్ సన్నిహితుడి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉటాకు చెందిన 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్‌ను నిందితుడిగా గుర్తించినట్లు ఉటా గవర్నర్ స్పెన్సర్ జె కాక్స్ తెలిపారు. నిందితుడు ఇటీవల కాలంలో రాబిన్సన్ ‘‘రాజకీయంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాడు’’ అని గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా, చార్లీ కిర్క్ నమ్మకాలను వ్యతిరేకిస్తున్నాడని, హత్య చేసింది తానే అని తన ఫ్యామిలీ ఫ్రెండ్‌కు చెప్పినట్లు వెల్లడించారు.
చార్లీని చంపిన నిందితుడిని తాము పట్టుకున్నామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత నిందితుడి వివరాలను ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఉటా యూనివర్సిటీలో 3000 మంది జనసమూహాన్ని ఉద్దేశిస్తూ చార్లీ ప్రసంగిస్తున్న సమయంలో రాబిన్సన్ అతడి మెడపై కాల్చి చంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను ఆస్పత్రిలో మరణించాడు. ఘటన జరిగిన 33 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నట్లు ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ తెలిపారు.
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
Read Also: Bengaluru: భారీ గుంతలో పడిన స్కూల్ బస్సు… తృటిలో తప్పిన పెన ప్రమాదం
కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు భవనం పైకప్పు నుంచి దిగి, క్యాంపస్ బయట రోడ్డు పక్కన ఉన్న చిన్న అడవిలోకి ప్రవేశించాడు. అక్కడే అధికారులు కాల్పులకు ఉపయోగించిన అధిక శక్తి కలిగిన బోల్ట్ యాక్షన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చేతి ముద్రలు, మరకల్ని డీఎన్ఏ పరీక్షల కోసం పరిశోధకులు సేకరిస్తున్నారు.
ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ మద్దతుదారుగా పేరున్న చార్లీ కిర్క్ గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం పనిచేశారు. మరణానంతరం ట్రంప్ ప్రభుత్వం అతడికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీడమ్’’ను ప్రదానం చేస్తామని ప్రకటించింది. చార్లీ హత్య నిందితుడిని పట్టుకున్నందుకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఉటా రాష్ట్ర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?