టైటానిక్ తరహాలో… రెండు ముక్కలైన జపాన్ షిప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టైటానిక్ షిప్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది లగ్జరియస్ షిప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొనడం వలన రెండు ముక్కలయ్యి సముద్రంలో మునిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే, జపాన్ సముద్ర తీరంలో 39,910 టన్నుల బరువైన ఓ భారీ రవాణా షిప్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం తరువాత ఆ షిప్‌లోని ఆయిల్ కొంతమేర లీక్ అయింది. వెంటనే జపాన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి షిప్ నుంచి ఆయిల్ కాకుండా సరిచేశారు. అయితే, భారీ కలప లోడ్ తీసుకొని వెళ్తున్న ఈ షిప్ ప్రతికూల వాతావరణం కారణంగా విరిగిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జపాన్ ప్రభుత్వం పేర్కొన్నది.
Read: 19న ‘క్రేజీ అంకుల్స్’ విడుదల
Also Read
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!